కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలం మంగళవారం ఎంపీపీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి మరియు జెడ్పిటిసి మడుగుల రవీందర్రెడ్డి కలిసి గన్నేరువరం మండలంలోని పీచుపల్లి, మైలారం, చొక్కారావు పల్లి గ్రామాల్లో స్మశానవాటిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈకార్యక్రమంలో ఎంపీడీవో సురేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతి, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ పీచు చంద్రరెడ్డి, ఎంపీటీసీ అట్టికం రాజేశం గౌడ్, సర్పంచ్ దొడ్డు రేణుక, ముస్కు కరుణాకర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ బోడ మాధవరెడ్డి, టిఆర్ఎస్ మండల నాయకులు గంప వెంకన్న,న్యాత సుధాకర్, బొడ్డు సునీల్ ,అట్టికం శ్రీనివాస్ గౌడ్, కాంతాల కిషన్ రెడ్డి, బుర్ర జనార్దన్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment