కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పద్మశాలి వీధిలో శ్రీశివ భక్త మార్కండేయ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రిక శ్రీ పురాణ మహేశ్వర శర్మ మరియు గ్రామ పురోహితులు శ్రీ మణిశంకర్ శర్మ ఆధ్వర్యంలో రాసారు తేదీ 25_01_2020 శనివారం 27_01_2020 సోమవారం వరకు జరుగును. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు తేళ్ల అంజయ్య,ఉపాధ్యక్షుడు బూర శ్రీనివాస్, కార్యదర్శి బూర వెంకటేశ్వర్ బలరాం, భాస్కర్, అంజయ్య, రామకృష్ణ, నర్సయ్య,రాజయ్య, కృష్ణాహరి, సత్తయ్య, రాజవీరు, కమలాకర్, రవీందర్,వెంకటేష్, మహేశ్, శేఖర్, బాలయ్య, లక్ష్మి పతి, తిరుపతి, శ్రీను,నాందేవ్,రవి తదితర యువకులు సంఘము సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment