పారువెల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పల్లెప్రగతి కార్యక్రమం



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం లోని పారువెల్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి అధ్యక్షతన మరియు గ్రామ పల్లెప్రగతి కార్యక్రమం  స్పెషల్ ఆఫీసర్ Aeo అనూష ప్రజలకు పరిశుభ్రత, నీటినిల్వలు ఉండకుండా చూడాలని అన్నారు 3వ వార్డు సభ్యులు యాళ్ల రాంరెడ్డి తో కలిసి వార్డులోని ప్రజల సమస్యలు, ఈగ స్వామి ఇంటి అనుకోని స్లాపు పైన వున్నా కరెంట్ తీగల వలన సమస్య ఏర్పడుతుంది అని స్థానిక పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకొనిపొగ తక్షణమే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కారం చూపుతానని తెలియజేయడం జరిగింది. అనంతరం నిల్వవున్న నీటిని వదిలి వేయడం జరిగింది. ఈకార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చిరంజీవి, AEO అనూష మేడమ్, వార్డు సభ్యులు, అంగన్వాడీ మేడమ్ ప్రేమలత, ఆశ వర్కర్, CA లావణ్య, కె కె, మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు



0/Post a Comment/Comments

Previous Post Next Post