ఖాసీంపెట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో నాలుగో విడత హరితహారం



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్  గ్రామంలో నాలుగో విడత హరితహారం లో భాగంగా మహిళా సంఘ సభ్యులతో సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న సమావేశం ఏర్పాటు చేసి  గ్రామంలోని తడి చెత్త పొడి చెత్త పై అవగాహన కల్పించి ఇంటింటికి పారిశుద్ధ్య నిర్వహణపై అవగాహన కల్పించారు హరితహారంలో భాగంగా ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న మరియు ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి వార్డు సభ్యులు మహిళా సంఘ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి ఆనంద్ గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది



0/Post a Comment/Comments

Previous Post Next Post