ఖాసీంపెట్ గ్రామంలో కరోనా పరీక్షలు - 84 మందికి నిర్వహించగా నలుగురికి పాజిటివ్



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో సర్పంచ్ గంప మల్లీశ్వరి వెంకన్న ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు కరోనా టెస్ట్ లు నిర్వహించగా 84 మందికి నిర్వహించగా నలుగురికి పాజిటివ్ వచ్చినది మిగితా 80 మందికి నెగెటివ్ వచ్చింది గ్రామంలో మొదటి నుండి సర్పంచ్ గా మల్లీశ్వరి వెంకన్న అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎప్పటికి అప్పుడు తగు సూచనలు ఇస్తూ ప్రజలను కట్టడి చేస్తూ కారొనను కూడా నివారించే అహర్నిశలు కృషి చేస్తున్నారు మాస్కులు పంపిణీ శానిటైజర్ పంపిణీ సామాజిక దూరం పాటించుటకు ప్రజలకు అనేక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ రెండు అంకెల పాజిటివ్ దాటకుండా చేస్తున్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న తో పాటు హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస్, సంపత్ రెడ్డి ,ఏఎన్ఎంలు అనిత ,భూలక్ష్మి ,రమేష్ ,ఆశా వర్కర్ రేణుక కారోబార్ పరుశరాములు  తదితరులు పాల్గొన్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post