బెజ్జంకి మండల కేంద్రంలో ఇటీవల కాలంలో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించి బియ్యం అందజేత : గడ్డం నాగరాజు



 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఇటీవల కాలంలో మరణించిన బాధిత కుటుంబాలను  బిజెపి మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జి ,దళిత మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజు పరామర్శించారు అనారోగ్యంతో జెల్ల కొమురయ్య మరణించగా వారి కుటంబసభ్యులకు 50కేజీ ల బియ్యాన్ని ఇచ్చి వారి కుటుంబానికి అండగా ఉంటామని బరోసా నిచ్చారు. అలాగే ఇటీవల కరోనాతో మరణించిన ఐలేని గాలవ్వ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది.ఈకార్యక్రమంలో బిజెపి బెజ్జంకి మండల అధ్యక్షులు దోనె అశోక్, నాయకులు పుర్మ నారాయణ రెడ్డి, పట్టణ అధ్యక్షులు సంగ రవి, జెల్ల ప్రభాకర్, జెల్ల రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post