రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం 10 గ్రామాలలో బిజెపి సేవా సహాయ కార్యక్రమలు

 


రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం :నరేంద్ర మోదీ   సారద్యంలో BJP కేంద్ర ప్రభుత్వం ఏర్పడి  నేటి తేది 30-05-2021 రోజు కి  7 సం కాలంలో   భారత్ దేశాన్ని  ప్రపంచంలోనే  అగ్రగామిగా నీలుపుతూ,పలు ప్రజా సంక్షేమ  అభివృద్ధి కార్యక్రమాలలో   ముందుకు దూసుకేతున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం పని తీరుకు నిదర్శనం,  ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినా శుభసందర్బంగా సంబరాలు జరుపుకోవాలి కానీ కరోనా వ్యాధి వ్యాప్తి అరికట్టాలి అని COVID  నిబంధనలు వలనసంబరాలు చేయకుండా దేశవ్యాప్తంగ 1లక్ష గ్రామాలలో సేవా కార్యక్రమలుచేయాలనీ గౌరవ BJP  జాతీయ అధ్యక్షులు JP నడ్డా గారి ఆదేశాల మేరకు తెలంగాణా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవ బండి సంజయ్ గారి పిలుపుతో 5000 గ్రామాలలో సేవా కార్యక్రమలు చేయడం లో భాగంగా రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గౌll  కుమ్మరి శంకర్ గారు   ఇల్లంతకుంట మండలం లోని  10 గ్రామాలలో  ప్రతి ఊరిలో 7 నిరుపేద కుటుంబలకు నిత్యావసర సరుకులు పంపింణిచేస్తూ, కరోనా వ్యాధి కుటుంబలకు శానిటైజర్ మాస్క్, పంపిణీ చేస్తూ, మండల కేంద్రం బస్టాండ్ ఆవరణలో  7 సం కంప్లీట్ అయినందున కేక్ కట్ చేసి బియ్యం నిత్యావసర సరుకులు పంపిణీ చేసినారు ఈ కార్యక్రమం లో బెంద్రం తిరుపతి రెడ్డి బీజేపీ మండలం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు నాగసముద్రాల సంతోష్,బత్తిని స్వామి,జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న,బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి రాజు,దళిత మోర్చా అధ్యక్షులు ఎలుక రామస్వామి,ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్,మైనార్టీ మోర్చా అధ్యక్షులు పాషా, రైడర్ ప్రశాంత్,మామిడి శేఖర్,సొల్లు ప్రశాంత్ తదితరులు పాలుగోన్నారు.





0/Post a Comment/Comments

Previous Post Next Post