కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలి వాని పల్లె గ్రామ పరిధిలోని కూనవానిపల్లె కు చెందిన కూన మహేష్ ను ముదిరాజ్ యువసేన గన్నేరువరం మండల అధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు కరీంనగర్ జిల్లా ముదిరాజ్ యువ సేన ఇంచార్జ్ దెయ్యాల ప్రణయ్ ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గణేష్,జిల్లా ఇన్చార్జి దయ్యాల ప్రణయ్ గార్లకు కృతజ్ఞతలు తెలిపారు
Post a Comment