కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఎన్నికలు జరిగాయి గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన దేశరాజు కనకయ్య విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం గన్నేరువరం మండల ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి తిప్పర్తి నాగభూషణం చారి తెలిపారు నూతనంగా ఎన్నికైన మండల ప్రధాన కార్యదర్శి దేశరాజు కనకయ్య మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు వేణుగోపాలచారి, జిల్లా ప్రధాన కార్యదర్శి మంచిర్యాల బ్రహ్మం గారికి కృతజ్ఞతలు తెలిపారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘానికి తన వంతుగా కృషి చేస్తానని ఒక ప్రకటనలో తెలిపారు.
Post a Comment