కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఉదయం: 8:00 గంటలకు గునుకుల కొండాపూర్, ఉదయం: 8:20 గంటలకు జంగపల్లి ఉదయం: 8:30 గంటలకు హాన్మజిపల్లి
ఉదయం: 8:45 గంటలకు మాదాపూర్ ఉదయం: 9:00 కు గన్నేరువరం మండల కేంద్రంలో
ఉదయం: 9:15 గంటలకు ఖాసింపేట గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు ,ఉదయం: 9:20 గంటల ఖాసింపేట స్కూల్లో కోవిడ్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు గన్నేరువరం మండలంలోని గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తప్పక హాజరు కావాలని మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి కోరారు
Note : దయచేసి ఈ కార్యక్రమాలకు వచ్చే వారందరు తప్పకుండా మాస్కు ధరించి కోవిడ్ నిబంధనలు పాటించగలరు ...
Post a Comment