కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం శాలివాహన సంఘం గురువారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నూతనంగా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా విలాసాగరం రామచంద్రం, అధ్యక్షులుగా గంగాధర మహేందర్, ఉపాధ్యక్షులుగా రుద్రారం భాగ్యవ్వ, ప్రధాన కార్యదర్శిగా విలాసాగరం సంపత్, కార్యదర్శులు గా నాగపురి వెంకటేష్, రాపోల్ రాజేష్, కోశాధికారి గా విలా సాగరం రాజ్ కుమార్, సభ్యులు : నాగపురి రాజయ్య, గంగాధర తిరుపతి, రాపోల్ వెంకటయ్య, రాధారపు లక్ష్మీరాజం, మద్దికుంట వీరయ్య, రుద్రారం ఆగయ్య లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
Post a Comment