గన్నేరువరం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ గన్నేరువరం తాసిల్దార్ కార్యాలయం ని ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రతి సోమవారం ప్రజావాణి పై దరఖాస్తులను పరిశీలించారు వివిధ రికార్డులను పరిశీలించి గన్నేరువరం మండలంలో నూతన భవనం కోసం, తాసిల్దార్ కార్యాలయం కి మాజీ సర్పంచ్ జువ్వాడి మన్మోహన్  రావు తన వ్యవసాయ భూమిని ఉచితంగా అందజేసిన విషయం తెలిసిందే అట్టి భూమిని అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పరిశీలించారు వీరి వెంట ఎమ్మార్వో బండి రాజేశ్వరి, డిప్యూటీ తాసిల్దార్ మహేష్, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ రజిని కుమార్, తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు

Post a Comment

Previous Post Next Post