గన్నేరువరం మండలంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉచితం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందుబాటులో ఉందని శ్రీ నిజ ఇండెన్ గ్యాస్ సబ్ డీలర్ బూర రామకృష్ణ తెలిపారు పూర్తిగా గ్యాస్ కనెక్షన్ లేని వారికి,  ఒంటరి మహిళ, వృద్ధులు కు ఈ అవకాశాన్ని గన్నేరువరం మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు సబ్ డీలర్  బూర రామకృష్ణ 9676252737 గల ఫోన్ నెంబర్ ను సంప్రదించవలసినదిగా కోరారు


కావాల్సిన పత్రాలు:  

(1) ఆధార్ కార్డు భార్య

(2) ఆధార్ కార్డు భర్తది

(3) బ్యాంక్ అకౌంట్ (భార్యది)

(4) మూడు ఫోటోలు( పాస్ పోర్ట్ సైజ్)

(5) సెల్ నంబర్

Post a Comment

Previous Post Next Post