గన్నేరువరం మండల కేంద్రంలో బీజేవైఎం కార్యవర్గ సమావేశం



 కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనంలో బీజేవైఎం మండల అధ్యక్షులు కూన మహేష్ ఆధ్వర్యంలో బీజేవైఎం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య  అతిథిగా బీజేవైఎం మండల ఇన్చార్జి దేవరకొండ అజయ్  పాల్గొని మాట్లాడారు   బీజేవైఎం  మండలంలో బలోపేతం చేయాలని కోరారు  

సేవాహి సంఘటన్  అమరవీరుల కుటుంబాలను స్మరించాలని కోరారు  మరియు  కోవింద్ 19 వ్యాక్సిన్  కార్యక్రమం పట్ల ప్రజలలో అవగాహన  పెంచేవిధంగా మండల స్థాయిలో కూడా పలు కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు  ఈ కార్యక్రమంలో  బీజేవైఎం కరీంనగర్ జిల్లా కార్యదర్శి తిప్పర్తి నికేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు సతీష్ ,సిరి భాస్కర్, పురం శెట్టి నరేష్ ,పూర్ణం రాజు, నక్క పరశురాం ,కూన వెంకటేష్, సిరిగిరి అంజి, సిరిగిరి శ్రీనివాస్,  మచ్చ మురళి,కూన శేఖర్, వినయ్ తదితరులు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post