లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టు మిలీషియా సభ్యులు

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: మార్చి 2, 2021 మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం గ్రామానికి చెందిన నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యులు మరియు గ్రామ కమిటీ సభ్యులు ఐదుగురు భద్రాచలం ఎయస్పి డాక్టర్ వినిత్. జి ఐపిఎస్ ఎదుటన లొంగిపోయారు.

లొంగిపోయిన వారి వివరాలు:

1.కల్ము అడమ 

S/o (Late) దేవా, 

వయస్సు : 25 yrs,

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యుడు.


2. మాడివి అడమ 

S/o (Late) కామ, 

వయస్సు : 41yrs, 

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యుడు.


3.మడకం సోముడు 

S/o అడమ, 

వయస్సు : 33 yrs,  

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యుడు.


4.మడకం దేవా 

S/o భుద్ర, 

వయస్సు : 22 yrs,

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ గ్రామ కమిటీ సభ్యుడు.


5.మడకం సోన 

S/o మూక, 

వయస్సు : 25 yrs, 

నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మిలిషియా సభ్యుడు.   


వీరు గత మూడు సంవత్సరాలుగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చెన్నాపురం గ్రామ కమిటీ సభ్యులుగానూ మరియు మిలీషియా సభ్యులుగానూ పని చేస్తున్నారు. వీరు గతంలో రెండు బ్లాస్టింగ్ కేసుల్లో మరియు చెన్నాపురం వద్ద పోలీస్ వారిని గాయ పరుచాలనే ఉద్దేశ్యంతో మొనదేలిన ఇనుప చువ్వలు గల చెక్కలను అమర్చిన కేసులో నిందితులుగా ఉన్నట్లు డాక్టర్ వినిత్ వెల్లడించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post