MLC ఎన్నికల ప్రచార వాల్ పోస్టర్ విడుదల చేసిన భాజపా

 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: రాబోవు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో  వరంగల్-ఖమ్మం-నల్గొండ జిల్లాల భారతీయ జనతా పార్టీ MLC అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారి విజయాన్ని  కాంక్షిస్తూ గురువారం నాడు చర్ల మండల కేంద్రంలో MLC ఎన్నికల ప్రచార వాల్ పోస్టర్ విడుదల చేసిన భాజపా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షుడు బిట్రగుంట క్రాంతి కుమార్. ఈ కార్యక్రమం లో కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్య క్షులు సాధం లొకనాధం, సీనియర్ నాయకులు ముత్తారం రత్తయ్య, బత్తుల వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్  పుగాకు పూర్ణ చందు, దళిత మోర్చా నాయకులు కూరపాటి వీర్రాజు, యువ మోర్చా నాయకులు నల్లూరి ఉదయభాస్కర్ రావు, రాచకొండ అనిల్ కుమారు, కొండేటి శేఖర్, ఇర్పా అంజి బాబు, సురేశ్ రెడ్డి, చామంతుల సత్యనారాయణ, మద్దెల ఉదయ్ గౌడ్,అంబేడ్కర్ , తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post