గన్నేరువరం మండలకేంద్రంలో చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు ఘనంగా

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని 391 వ చత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన గన్నేరువరం చత్రపతి శివాజీ యూత్ మండలాధ్యక్షుడు దేశరాజు అనిల్, ఈకార్యక్రమంలో బోయిని అంజయ్య, గంట గౌతమ్, కుర్ర హరీష్, జవాజి అంజి, పొన్నాల సంతోష్, ముక్కెర అభి,హరీష్, రాజశేఖర్, వెంకటేష్ ,ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post