ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ముగ్గురు బాలకార్మికులను గుర్తించి సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించిన గన్నేరువరం పోలీస్ వారు

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని SKH  ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ముగ్గురు బాలకార్మికులను గుర్తించిన గన్నేరువరం పోలీసులు వారి తల్లిదండ్రులకు ఇటుక బట్టీల యజమానులకు కౌన్సిలింగ్ నిర్వహించి తదుపరి చర్యల కోసం ముగ్గురు పిల్లలను శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు

0/Post a Comment/Comments

Previous Post Next Post