యువ చైతన్య యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఎస్సై ఆవుల తిరుపతి - డిప్యూటీ తాహసిల్దార్ సురబి మహేష్ కుమార్ చేతుల మీదుగా బట్ట సంచులు పంపిణీ


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం : నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో బట్టతో చేసిన చేయి సంచులను  ఎస్సై ఆవుల తిరుపతి  మరియు డిప్యూటీ తాసిల్దారు  మహేష్ 

చేతులమీదుగా పంపిణీ చేశారు వారు మాట్లాడుతూ ..

చేతి సంచులను వాడితే పర్యావరణానికి ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందని  మండలంలో పలు రంగాలకు చెందిన వ్యక్తులకు అందించడం జరిగిందని అన్నారు సంచులను నిత్యం కూరగాయలకు మరియు కిరాణా సామాను కు వెళ్ళినప్పుడు ఈ సంచులను ఉపయోగించే విధంగా వారికి మార్గదర్శనం చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం

లో మండల రెవెన్యూ సిబ్బంది ఆర్.ఐ రజిని,యువ చైతన్య యూత్ క్లబ్ అధ్యక్షులు అనిల్ రెడ్డి మండలంలోని యువకులు నక్క తిరుపతి . బాలరాజు. అజయ్. సురేష్. సంపత్. భాను ప్రకాష్ శంకరయ్య మరియు పలు షాపుల యజమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు




0/Post a Comment/Comments

Previous Post Next Post