ఈ మేడం కి సెల్యూట్ ...

 


శ్రీకాకుళం:గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహాన్ని స్వయంగా మోసిన కాశీబుగ్గ మహిళా ఎస్.ఐ. శిరీష. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు తెలియని వృద్ధుని మృతదేహం లభ్యమైంది కానీ  మృతదేహాన్ని మోసేందుకు  స్థానికులు నిరాకరించడంతో   తానే స్వయంగా మృతదేహాన్ని మోసుకుని  లలితా చారిటబుల్ ట్రస్ట్  వారి ఆధ్వర్యంలో దహన సంస్కారాలు చేయడం జరిగింది .   ఎస్.ఐ. శిరీష ను  పోలీసు అధికారులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు సుధాకర్ అభినందించారు . 

0/Post a Comment/Comments

Previous Post Next Post