కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన రంగు కనకయ్య కు దుబాయ్ అజ్మాన్ ప్రాతంలో పోర్ట్స్ మరియు కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో 30 సంవత్సరాలు అక్కడి ప్రభుత్వం బెస్ట్ సర్వీస్ సర్టిఫికెట్ ప్రధానం చేసి ఘనంగా సన్మానించింది అందుకు గాను జంగపల్లి గల్ఫ్ సేవా సమితి సభ్యులు జక్కని రామాంజనేయులు,కాంబోజ హరీష్, అటికం అనిల్ ,సురేష్ సుద్దాల తదూరి వంశీ, రాపోలు చంద్రయ్య, రేవోజు నరసింహ చారి, అనుమాసు శ్రీనివాస్ రెడ్డి తదితరులు మర్యాదపూర్వకము గా కలిసి పుష్పగుచ్ఛం అందించి కృతజ్ఞతలు తెలిపారు అలాగే రంగు కనకయ్య గారికి జంగపల్లి గల్ఫ్ సేవా సమితి అధ్యక్షులు శ్రీ గుంటుక లక్ష్మీపతి కృతఙ్ఞతలు తెలిపారు
Post a Comment