కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామ స్వేరోస్ కమిటీని గన్నేరువరం స్వేరోస్ మండల అధ్యక్షులు లింగంపెల్లి రమేష్ అధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వేరోస్ జిల్లా అధ్యక్షులు మాతంగి మారుతి జిల్లా ఉపాధ్యక్షులు హనుమన్మడ్ల యాదగిరి హాజరయ్యారు, మారుతి మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు డాక్టర్ ఆర్. ఎస్ ప్రవీణ్ కుమార్ కళలు కన్న జ్ఞాన సమాజ నిర్మాణానికి శక్తి వంచనలేకుండా ప్రతి గడపగడపకు స్వేరోస్ ఐడియాలజిని తీసుకుపోవడానికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు.
కమిటీ సభ్యులు వివరములు
జంగపేల్లి గ్రామ స్వేరోస్ అధ్యక్షులు :- అలువాల ప్రదీప్
ఉపాధ్యక్షులు :కొంకటి అనిల్ ఉపాధ్యక్షులు :కొంకటి వెంకటేష్
ప్రధాన కార్యదర్శి :కొంకటి నవీన్
అధికార ప్రతినిధి :కొంకటి జయ ప్రకాష్
ఆర్గనైజర్ సెక్రటరీ :పుర్ర రాజ్ కుమార్
కోశాధికారి :బెజ్జంకి రాజ్ కుమార్
సంమ్యుఖ్తకార్యదర్శి : మహంకాళి ప్రభాకర్
కార్యవర్గసభ్యులు :అలువాల అరవింద్, కొంకటి వేణు, అలువాల హర్షవర్దన్, కొంకటి బాబు, రాకేష్, మహంకాళి ప్రవీణ్. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులు మాతంగి మారుతి ఉపాధ్యక్షులు హనుమన్మండ్ల యాదగిరి గన్నేరువరం మండల అధ్యక్షులు లింగంపెల్లి రమేష్ మండల ప్రధాన కార్యదర్శి భూపెల్లి రమేష్ మండల ఉపాధ్యక్షులు అన్మిగల్ల అజయ్ మండల అధికార ప్రతినిధి లింగంపెల్లి ప్రశాంత్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ మామిడిపల్లి వినోద్ రామంచ అజయ్, వెదిర మధు, ఇల్లందుల శివ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది
Post a Comment