హన్మజీపల్లి గ్రామంలో పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేసిన ఎంపీపీ లింగాల మల్లారెడ్డి


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హన్మజీపల్లి గ్రామంలో సోమవారం ఆవులకు మరియు గేదెలకు నట్టల నివారణ మందులు ఎంపీపీ లింగాల మల్లారెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల పశు వైద్యాధికారి KD సంబరావు,పాల డెయిరీ అధ్యక్షుడు లింగాల రాజిరెడ్డి, JVO  అభిషేక్ రెడ్డి, LSA R కిరణ్ రెడ్డి, బి దేవరాజ్ గౌడ్ OS, M ఆంజనేయులు OS, రైతులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post