కరీంనగర్ పట్టణ సమీపంలోని అలుగునూర్ కెనాల్ చేపల కాలనీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న కారు ను వెనుక వైపు నుండి లారీ ఢీకొట్టడంతో కారు దూసుకెళ్లి పల్టీలు కొట్టింది కార్లో ప్రయాణిస్తున్న వ్యక్తులు ప్రమాదం నుండి బయటపడ్డట్టు సమాచారం
Post a Comment