భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్‌గార్డ్... నావిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్):01/2021 బ్యాచ్
పోస్టులు: కుక్, స్టీవార్డ్
మొత్తం పోస్టుల సంఖ్య: 50
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు.
వయసు: ఏఫ్రిల్ 1, 2020 నాటికి 18-22 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: నవంబర్ 30, 2020.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 7, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://joinindiancoastguard.gov.in
Post a Comment