నాబార్డ్ సబ్సిడరీ సంస్థ అయిన నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (నాబ్‌కాన్స్).. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: టీం లీడర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్,ప్రాజెక్ట్ అసోసియేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, రిమోట్ సెన్సింగ్ అండ్ జీఐఎస్ అనలిస్ట్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్/మాస్టర్స్ డిగ్రీ, ఎమ్మెస్సీ/ఎంఈ/ఎంటెక్, పీజీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://nabcons.com
Post a Comment