హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగ



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ లింగాల మల్లారెడ్డి జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి హాజరై  కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ అల్వాల కోటి, డైరెక్టర్ గంప వెంకన్న, పురంశెట్టి బాలయ్య,బోయిని అంజయ్య,టిఆర్ఎస్ నాయకులు పుల్లెల లక్ష్మణ్, న్యాత సుధాకర్,బొడ్డు సునీల్, ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్,ఏలేటి చంద్రారెడ్డి, సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో కన్వీనర్ బోడ మాధవరెడ్డి,మానకొండూర్ నియోజవర్గ యువజన సంఘం అధ్యక్షుడు గూడూరి సురేష్, రామంచ స్వామి, బూర తిరుపతి, అనిల్ తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post