గన్నేరువరం పోలీసుస్టేషన్ లో పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా



కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్ ఆవరణంలో ఏఎస్ఐ మల్లయ్య ఆధ్వర్యంలో  పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది తో కలిసి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ దేవేందర్, రాజు,మల్లయ్య, సాయి బాబా,తదితరులు పాల్గొన్నారు
Previous Post Next Post