గన్నేరువరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ నరసింహ రావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా



నేడు మాజీ భారత ప్రధాని ,బహుభాషా కోవిదుడు ,సంఘసంస్కర్త, ఆర్థిక వేత్త , బహుముఖ ప్రజ్ఞాశాలి అయినా పీవీ నరసింహ రావు శతజయంతి ఆర్థికంగా భారత ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి ప్రధాని హోదాలో ఎన్నో సంస్కరణలను ప్రవేశ పెట్టి గాడిలా పెట్టిన మహనీయులలో ఒకరు. కుల మత ,ప్రాంత బేధాలు లేకుండా స్వచ్ఛ రాజకీయ నాయకుడు . కవికోవిదుడు ,వక్త గా, ముఖ్యమంత్రిగా ,కేంద్ర మంత్రిగా తనదైన రాజకీయ ముద్ర  వేసిన నాయకుడని శత జయంతి సందర్బంగా గన్నేరవరం కేంద్రములో జగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యములో చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది  అనంతరం స్థానిక గుండ్లపల్లి లో పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమములో  కోర్వి శ్రీనివాస్,గుంటుక రమేష్. గుంటుక చంద్రశేఖర్,చాడ సతీష్ రెడ్డి, కొంకటి నర్సయ్య, రాపోలు రాజేశం, తదిథరులు పాల్గొన్నారు
Previous Post Next Post