COVID-19 | కరోన దెబ్బ - గ్రామాలకు కంచె వేసిన గ్రామస్తులు - రాకపోకలు బంద్ | The Reporter

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపేట, మాదాపూర్, పారువెల్ల గ్రామాల్లో మంగళవారం కర్రల కంచెలతో ఊరి దారులన్నీ దిగ్బంధం చేసిన గన్నేరువరం మండల ప్రజా ప్రతినిధులు స్థానిక సర్పంచులు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ జోనల్ చైర్మన్ గంప వెంకన్న మాట్లాడుతూ గ్రామా స్వీయ నియంత్రణ గ్రామ కట్టడి గ్రామాల ప్రజలు ఎవరికివారే గ్రామ కట్టడి చేసుకుంటూ ఇతర గ్రామాల నుండి ఎవరు మా ఊరికి రావద్దని మా గ్రామానికి కరోనా వ్యాధి తేవద్దని వేడుకుంటూ ముళ్ళ కంచెలు ,బారికేడ్లు పెట్టి కాపలాగా పెట్టారు కులం కట్టు మతం కట్టు విన్నాం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళా గ్రామ అన్ని కుల మతాలు కలిసి గ్రామ కట్టు అమలు చేయడం ఒకింత మంచి పరిణామమే అని అంటున్నారు గ్రామాలన్నీ పరిశుభ్రతతో పాటు కిరణా దారులకు లయన్స్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో బ్లౌజులు, ఊరిలో వాడ వాడ కు బీచ్ ఇంగ్ పౌడర్ లతో మురికి కాలువలు శుభ్రత చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ సింగిల్ విండో డైరెక్టర్ గంప పారువెల్ల గ్రామ సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి ప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి, మల్లేశం, రాగటి వీరయ్య, బొజ్జ మల్లేశం, అంగన్వాడి ఆశా కార్యకర్తలు గ్రామ పంచాయతీ

https://www.youtube.com/watch?v=3Nxt_z3EiNM

0/Post a Comment/Comments

Previous Post Next Post