గన్నేరువరం వైన్ షాపులు సీజ్ - బెల్ట్ షాపులను తనిఖీ చేసిన ఎక్సైజ్ అధికారులు

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మరియు మండలంలోని గుండ్లపల్లి వైన్ షాప్ లను మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు సీజ్ చేశారు అనంతరం మండల కేంద్రంలోని బెల్టు షాపులను తనిఖీ చేశారు అధిక ధరలకు అమ్ముతున్నారని సమాచారంతో ఈ దాడులు నిర్వహించమని సీఐ ఇంద్రప్రసాద్ తెలిపారు ఈ తనిఖీల్లో కానిస్టేబుల్ నరేష్, జమిల్ పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post