కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు అనంతరం నుస్తులాపూర్ సహకార సంఘం అధ్యక్షుడు అల్వాల కోటయ్య ను ఎంపీపీ లింగాల మల్లారెడ్డి మరియు జెడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి నాయకులు -అధికారులతో కలిసి శాలువతో ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న, ఎమ్మార్వో కె రమేష్ ,ఎంపీడీవో సురేందర్ రెడ్డి,సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు చింతలపల్లి నరసింహారెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఏపీఎం లావణ్య, వివిధ గ్రామాల సర్పంచులు పుల్లెల లక్ష్మి, దొడ్డు రేణుక, అట్టికం శారద, కుమ్మరి సంపత్, పీచు చంద్ర రెడ్డి, ఎంపీటీసీలు బొడ్డు పుష్పలత, ఏలేటి స్వప్న, అట్టికం రాజేశం గౌడ్, అధికారులు నాయకులు పాల్గొన్నారు
Post a Comment