కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి రాజీవ్ రహదారిపై తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన పడాల రాజేశం 48 సం,, అనే వ్యక్తి ఎక్సెల్ బైకు నంబర్ AP 15 BM 8490 గల బైక్ గుండ్లపల్లి మూలమలుపు వద్ద అతి వేగంగా వస్తున్న నెంబర్ AP 15 UB 2223 గల లారీ ఢీకొని మృతి చెందినట్లు ఎస్సై ఆవుల తిరుపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు
Post a Comment