కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు పికప్ వాహనాలను గన్నేరువరం పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు అక్రమంగా తరలిస్తున్న పికప్ వాహనాలను మైనింగ్ డిపార్ట్మెంట్ రాసి యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆవులు తిరుపతి తెలిపారు ఈ రైడింగ్ లో పోలీస్ కొమురయ్య పాల్గొన్నారు
Post a Comment