తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ జెర్సీ ఆవిష్కరణ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేతులమీదుగా జరిగింది కరీంనగర్ కింగ్స్ టీమ్ సాంగ్ ఆవిష్కరించబడింది ఈ కార్యక్రమంలో కరీంనగర్ కింగ్స్ ఓనర్ హరికృష్ణ పి జి ఓ డైరెక్టర్ శ్రీలత కరీంనగర్ కింగ్స్ మేనేజర్ రాజు కరీంనగర్ కింగ్స్ కెప్టెన్ నిఖిల్ కోచ్ జ్యోతి మంచిర్యాల్ టైగర్ ఓనర్ రఘునాథ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ నీ నెంబర్ లక్ష్మీనారాయణ తిరుపతి,మల్లేష్ గౌడ్, సుధాకర్, కరుణాకర్ రెడ్డి, పాల్గొనడం జరిగినది ఈనెల 22-02-202నుండి మార్చి14-03-2020 వరకు జరుగుతాయి ఈ పోటీలు హైదరాబాదులోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియం యూసఫ్ గూడా లో జరుగుతాయి క్రిందటి సంవత్సరం కరీంనగర్ కింగ్స్ సెకండ్ స్థానం సాధించింది ఈ సంవత్సరం ప్రథమ స్థానం సాధించాలని కరీంనగర్ కింగ్స్ ఓనర్ హరికృష్ణ ఎంపీ సంజయ్ మరియు కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ సంపత్ రావు ప్రెసిడెంట్ లక్ష్మీ నరసింహారావు తెలిపారు.
Post a Comment