కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెల్ల గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణంలో కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి IPS, DIG ఆదేశాల మేరకు ఎస్సై ఆవుల తిరుపతి ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం నిర్వహించారు మూఢనమ్మకాల పై కళాకారుడు రామంచ తిరుపతి ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకున్నాడు ఎస్సై ఆవుల తిరుపతి మాట్లాడుతూ మహిళల భద్రత రక్షణ కోసం డయల్ 100, హాక్ ఐ యాప్ ఉపయోగం, ప్రేమలు- మోసాలు,డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు భద్రత ( సీట్ బెల్ట్,హెల్మెట్ ) E-చాలన్, సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు మరియు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు ఈకార్యక్రమంలో సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి,గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, పాల్గొన్నారు
Post a Comment