రీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామం లో తోటపల్లి రిజర్వాయర్ నుండి చెరువులు నింపే కాలువ గండిపడి గ్రామాన్ని ముంచెత్తిన నీరు సంఘటన తెలిసిన విషయమే మన్నెంపల్లి గ్రామాన్ని గురువారం సందర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి మరియు నాయకులతో కలిసి పరిశీలించారు అనంతరం డిప్యుటీ తహసీల్దార్ కు జరిగిన నష్టాన్ని వివరించి బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలనీ వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో రైతు సంఘము జిల్లా కార్యదర్శి బండ రాజిరెడ్డి CPI తిమ్మాపూర్ మండల కార్యదర్శి బోయిని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment