కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా నూతనంగా పదవీభాద్యతలు స్వీకరించిన క్రాంతి ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపిన బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పోతుగంటి సుజాత రెడ్డి మరియు శ్రీమతి భోగ పుష్ప, మున్న, మామిడి చైతన్య ,కరీంనగర్ పట్టణ అంతర్గత రహదారుల అభివృద్ధి కి కృషి చేయాలని సుజాత రెడ్డి కోరినట్లు తెలిపారు.
Post a Comment