పశ్చిమగోదావరి ఉండ్రాజవరం మండలం సూర్యరవుపాలెం గ్రామంలో ఒక వైపు గ్రామంలో జాతర మహోత్సవ ఉత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి గ్రామంలో కొలువై ఉన్న అమ్మవారి ఆలయ ముఖద్వారం కూల్చివేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కావాలనే కొందరు దుర్మార్గులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
Post a Comment