శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ కార్యాయలంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. ట్యాక్స్ ఇన్సెపెక్టర్ యాదగిరి, అసిస్టెంట్ సాయి రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బిల్డింగ్ అనుమతి కోసం యాదగిరి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో రూ.15వేలు తీసుకోగా, మిగిలిన డబ్బు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రతస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment