తెలుగులో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న ఇంట్లో ఈ ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు జరుగుతున్నాయి.కర్ణాటక, కొడుగు సమీపంలోని విరాజ్ పేటలో ఉన్న ఆమె ఇంటితో పాటు, బెంగళూరులోని ఫ్లాట్,ఆమె కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు జరుపుతున్నారు. గత రెండేళ్లుగా పలు హిట్ చిత్రాల్లో నటించిన ఆమె, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయాల పై అధికారులు, దాడులు జరిపి, ఆమె ఆస్తిపాస్తుల వివరాలను పరిశీలిస్తున్నారు. జీఎస్టీ క్లయిమ్ చెలింపుల విషయమై విచారణ జరుగుతుందని తెలుస్తోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment