కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఈనెల 25 నుండి 27 వరకు శ్రీ శివభక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ శివభక్త మార్కండేయ ప్రతిష్ట కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా సోమవారం ది రిపోర్టర్ టీవీ కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ బుర్ర రాజ్ కోటి ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాలువా-మెమొంటో తో సన్మానించారు ఈ సందర్భంగా రాజ్ కోటి మాట్లాడుతూ మూడు రోజులపాటు పద్మశాలి సంఘం సభ్యులు మహిళలు యువకులు గ్రామ ప్రజలు కష్టపడి దిగ్విజయంగా ప్రతిష్ట చేసినందుకు కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు తేల్ల అంజయ్య,తెల్ల రవీందర్, గాలి గట్టయ్య, బూర శ్రీనివాస్, శ్యామల పురుషోత్తం,బూర తిరుపతి,భీమనాతి వెంకటేశం, సబ్బని మహేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Post a Comment