ఫోటోలు, జిఐఎఫ్‌లు, స్టిక్కర్లు, వీడియోలను పంపడం లేదా స్వీకరించడం కుదరడం లేదని వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా వాట్సాప్ డౌన్ అయ్యింది. నార్మల్ మెసేజెస్ మాత్రం వెళ్తున్నాయి. సాయంత్రం 4:00 గంటల నుంచి ఈ ప్రాబ్లమ్స్ ప్రారంభమయ్యాయి. కాగా సమస్య తమ దృష్టికి వచ్చిందని, వీలైనంత త్వరగా సేవలు పునరుద్దరిస్తామని వాట్సాప్ యాజమాన్యం తెలిపింది. కాగా పలు ప్రాంతాల్లో సమస్యను పరిష్కరించినట్టు సమాచారం.ప్రముఖ ఆన్‌లైన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో కొన్ని టెక్నికల్ సమస్యలను ఎదుర్కొంటోంది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment