కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజ్ వద్ద మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆదిత్య మల్టీ స్పెషల్ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ చేశారు అహింస సత్యాగ్రహాలు ఆయుధాలుగా అఖండ భారతావని స్వేచ్ఛ స్వతంత్ర లు ప్రసాదించిన మహానాయకుడు సమస్త విశ్వానికి శాంతి సందేశం ప్రబోధించిన మన జాతిపిత మహాత్మా గాంధీ అని జిల్లా కాంగ్రెస్ నాయకులు జాగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కాల్వ మల్లేశం,గుంటుక రమేష్, జక్కని శివ,సాయి,కర్ర సాయి కృష్ణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు
Post a Comment