కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో గురువారం ఓటరు నమోదుపై బిఎల్ వొలు తో జిల్లా పరిషత్ వెంకట మాధవ రావు మాట్లాడుతూ అర్హులందరికీ ఓటర్లుగా నమోదు చేయాలని తెలిపారు జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవం నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీయువకులకు ఓటరుగా నమోదు చేయాలని గుర్తింపు కార్డులో సవరణ కోసం ఫారం 18 నింపి సమర్పించాలన్నారు ప్రతి ఇంటిలో 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటరుగా నమోదు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు గ్రామ రెవెన్యూ అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో తాసిల్దార్ కె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment