రూ.3.10 లక్షల కోట్లతో నిర్మిస్తున్న 7,500 కిలోమీటర్ల పొడవైన ఈ 22 గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ మార్గాలు, కారిడార్లను 2025 ఆర్థిక సంవత్సరంనాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు.గ్రీన్ కారిడార్లలో మూడింటిని రానున్న మూడేళ్లలో పూర్తిచేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం దిల్లీలో తెలిపారు. ప్రతిష్ఠాత్మక దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్ మార్గం కూడా ఇందులో ఉందన్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment