కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో వివేకానంద విగ్రహం వద్ద 157వ జయంతి వేడుకలు యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుడా ఛైర్మన్ జీవి రామకృష్ణ రావు మరియు తహశీల్దార్ రమేష్,ఎస్సై ఆవుల తిరుపతి, మాజీ జడ్పీటీసీ మన్ మోహన్ రావు పాల్గొని వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి యువజన సభ్యులకు షేటిల్ బ్యాట్ లను అందజేశారు విద్యార్థులకు వ్యాస రచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో న్యాత సుధాకర్,పుల్లెల లక్ష్మణ్,గొల్లపెల్లి రవి గంప వెంకన్న,బొడ్డు సునీల్, బూర వెంకటేశ్వర్, యువజన సంఘాల సమితి జిల్లా ఉపాధ్యక్షుడు గూడూరి సురేష్, వివిధ పార్టీల మండల అధ్యక్షులు ప్రజలు యువజన సభ్యులు తదితరులు పాల్గోన్నారు.
Post a Comment