కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రంలో మానకొండూర్ నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులుగా గూడూరి సురేష్ ప్రెస్ మీట్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గ అభివృద్ధి శాసనసభ్యులు రసమయి బాలకిషన్ తోనే సాధ్యమని ,రానున్న రోజుల్లో అభివృద్ధిలో మరింత ముందుకు సాగుతుందని అన్ని వర్గాల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యమని, మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఒక్క యువజన సభ్యుడు ప్రతి గ్రామంలో అమలయ్యే అనేక సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని అలాగే టిఆర్ఎస్ పార్టీ లోనే యువతకు ప్రాధాన్యత దక్కుతుంది అనడానికి నాకు అవకాశం ఇవ్వడమే నిదర్శనం
. కష్టపడే వారికి తప్పకుండా గుర్తింపు లభిస్తుందని ప్రతి యువజన సభ్యుడు యువజన విభాగ బలోపేతానికి కృషి చేయాలని తెలుపుతున్నాను త్వరలోనే అన్ని మండల అధ్యక్షులతో సమావేశం నిర్వహించి యువజన విభాగ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తన్నీరు శరత్ రావు కార్యాలయ ఇంచార్జ్ విజయభాస్కర్ రెడ్డి, ఎంపీపీ లింగాల మల్ల రెడ్డి, జడ్పిటిసి సభ్యులు మాడుగుల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి,కాంతల విక్రమ్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జాలి తిరుపతి రెడ్డి,టిఆర్ఎస్ యువజన శాఖ మండల అధ్యక్షుడు రామంచ స్వామి టిఆర్ఎస్వి మండల ఉపాధ్యక్షుడు గుడాల సురేష్ టిఆర్ఎస్ యూత్ గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర నాగరాజు గౌడ్ మెరుగు రాము రవి తిరుపతి శ్రీనివాస్ సాయి హరీష్ తిరుపతి పింటూ రాజు నరహరి శేఖర్ గౌతం తదితరులు పాల్గొన్నారు
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment