కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డైరెక్టర్ల ప్రత్యేక సమావేశంలో లయన్ డాక్టర్ విజయ రేకులపల్లి డిస్టిక్ గవర్నర్ పాల్గొని సమావేశాన్ని ప్రారంభించారు ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ భవన నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె అన్నారు తన వంతు 10116 విరాళంగా ఇచ్చారు, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి 10116 వెంకటరమణ విరాళంగా ఇచ్చారు రీజియన్ చైర్మన్ వెంకట రమణ 10116 విరాళంగా భవనానికి నిర్మాణం కోసం ఇచ్చారు అనంతరం వీరికి లయన్స్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు అనంతరం గన్నేరువరం మండలంలో మృతదేహాలను భద్రపరిచే బాడీ ఫ్రీజర్ ను లయన్స్ క్లబ్ డిస్టిక్ మరియు మండల సభ్యులు ప్రారంభించారు బాడీ ఫ్రీజర్ కు దాతలు లయన్ డిస్టిక్ జోనల్ చైర్మన్ గంప వెంకన్న, బద్దం తిరుపతి రెడ్డి, గొల్లపల్లి రవి, లింగాల మహేందర్, లయన్స్ క్లబ్ కు విరాళంగా అందజేశారు ఈ కార్యక్రమంలో డిస్టిక్ జోనల్ చైర్మన్ గంప వెంకన్న, మండల అధ్యక్షులు బూర శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బొడ్డు సునీల్, కోశాధికారి జిల ఎల్లయ్య, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు న్యాత సుధాకర్, సభ్యులు సుదర్శన్ రెడ్డి, తేల్ల రవీందర్, బుర్ర జనార్దన్ గౌడ్, తేల్ల భాస్కర్, కాంతల కిషన్ రెడ్డి, బొడ్డు బాలయ్య,ముడికే బాలరాజు, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???
Post a Comment