గుట్కా ప్యాకెట్లు పట్టివేత

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపెట్ గ్రామానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నట్లు పక్కా సమాచారంతో గన్నేరువరం ఎస్ఐ ఆవుల తిరుపతి శుక్రవారం రాత్రి పట్టుకున్నట్లు వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు ఇకపై గుట్కా ప్యాకెట్లు అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Post a Comment

Previous Post Next Post